HOME » VIDEOS » Sports

VIDEO: ఆసియా గేమ్స్‌లో పతకం సాధిస్తా- సింధు

క్రీడలు15:45 PM August 14, 2018

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించి పతకం సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవి సింధు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది.2018 బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించి జోరు మీదున్న సింధు..2018 ఏషియాడ్‌లో పోటీ తారాస్థాయిలో ఉండబోతుందని అభిప్రాయపడింది.ఆసియా గేమ్స్‌లో ఎదురయ్యే ప్రతీ సవాల్‌కు సిద్ధంగా ఉన్నానని..కోచ్ గోపీచంద్ నేతృత్వంలో భారత్ వ్యక్తిగత విభాగాల్లో మాత్రమే కాదు టీమ్ ఈవెంట్స్‌లోనూ పతకాలు సాధించగలదని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది.

webtech_news18

Top Stories