హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO: ఆసియా గేమ్స్‌లో సత్తా చాటుతాం - పుల్లెల గోపీచంద్

క్రీడలు19:20 PM August 14, 2018

ఆసియా గేమ్స్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు సాధిస్తామని భారత బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ ధీమాగా చెప్పారు.బ్యాడ్మింటన్ ఈవెంట్లలో భారత్ పోటీ పడుతున్న అన్ని విభాగాల్లోనూ పతకాలు నెగ్గాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని..మెడల్స్ సాధించి స్వదేశానికి సగర్వంగా తిరిగివస్తామని గోపిచంద్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పారు.సింగిల్స్ విభాగాల్లో మాత్రమే కాదు డబుల్స్,మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలపై పూర్తిగా దృష్టిపెట్టామని గోపీచంద్ అన్నారు.

webtech_news18