ఏపీ రాజధానిలోని తాడేపల్లిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్త ఇంటితోపాటు పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. జగన్ కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.