విజయ్ దేవరకొండ ఏంటి.. అమేజాన్ అంతు చూడటం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే చిన్న మెలిక కూడా ఉంది. విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు.. మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు.