హోమ్ » వీడియోలు » క్రీడలు

Video : వరల్డ్ కప్ మ్యాచ్‌లో బలూచిస్తాన్ పోస్టర్లు... చించేసిన పాకిస్థాన్ ఫ్యాన్స్

క్రీడలు11:20 AM June 24, 2019

పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ జరుగుతున్నప్పుడు... బలూచిస్తాన్ పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌ ఆధిపత్యంలో ఉన్న బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ... బలూచిస్థాన్ ప్రజలు పోస్టర్లు ప్రదర్శించారు. అదే సమయంలో... అక్కడే ఉన్న పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆ పోస్టర్లను చించివేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్యా వాగ్వాదం జరిగింది.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading