HOME » VIDEOS » Sports » PAKISTAN CRICKET BOARD HAS TO LEARN LESSONS FROM INDIAN CRICKET TEAM SAYS SHOAIB MALIK VIDEO

Video: టీమిండియాను చూసి పాక్ ఎంతో నేర్చుకోవాలి - షోయబ్ మాలిక్

క్రీడలు15:02 PM September 27, 2018

పాక్ క్రికెటర్, ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్... టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ జట్టు టీమిండియానే అని చెప్పిన షోయబ్ మాలిక్... పాక్ క్రికెట్ బోర్డు, భారత జట్టును చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పాక్ క్రికెట్ జట్టు పటిష్టం కావాలంటే భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలను అమలు చేయాలని చెప్పాడు షోయబ్ మాలిక్.

Chinthakindhi.Ramu

Top Stories