HOME » VIDEOS » Sports

VIDEO: పాకిస్థానీ మహిళా క్రికెటర్ పాటకు ఫ్యాన్స్ ఫిదా

క్రీడలు15:36 PM November 14, 2018

2018 టీ20 వరల్డ్‌కప్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న జవేరియా ఖాన్‌లో మరో టాలెంట్ కూడా ఉంది.జవేరియా డ్రెస్సింగ్ రూమ్‌లో పాట పాడుతోన్న వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆమె సరదాగా పాట పాడుతుంటే తోటి క్రికెటర్లు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జవేరియా స్వీట్ వాయిస్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. డూ ఆర్ డై మ్యాచ్‌లో జవేరియా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి పాకిస్థాన్‌ జట్టును సెమీఫైనల్ రేస్‌లో నిలిపింది.

webtech_news18

Top Stories