వెస్టిండీస్‌తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన విరాట్ సేన... రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ నెల 12 నుంచి జరిగే రెండో రోజు ప్రాక్టీస్‌లో భాగంగా మనోళ్ల ఫీల్డింగ్ మెరుగవ్వడం కోసం... ప్రత్యేకంగా ఓ టీమ్ మేట్ జట్టులో చేరాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇంతకీ ఆ సభ్యుడు ఎవరంటే....