HOME » VIDEOS » Sports »

Nizamabad : అండర్ 19 అంతర్జాతీయ క్రికెటర్... అవకాశాలు లేక.. తండ్రికి తోడుగా.. ఇలా మారాడు.

క్రీడలు23:11 PM June 17, 2021

Nizamabad : ఎంత‌టి ప్రతిభ ఉన్నా అదృష్టం కూడా కావాలంటారు.. క్రికెట్ ఆల్ రౌండ‌ర్ గా ఎంతో ప్రతిభ కనబర్చినా.. అదృష్టం మాత్రం అతనికి ఆమాడ‌ దూరం లో ఉంది.. ఆల్ రౌండర్ గా స‌త్త‌చాటి 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు సైతం అందుకున్నాడు.. అయితే తాను ఎన్నుకున్న క్రీడకు దూరమై ఈ రోజు తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి కూలి గా మారాడు..

webtech_news18

Top Stories