HOME » VIDEOS » Sports

Video: యువకెరటం పృథ్వీషా జట్టులోకి వచ్చాడిలా!

క్రీడలు13:26 PM October 04, 2018

ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే అదరగొట్టి... రికార్డ్ సెంచరీ నమోదుచేశాడు ముంబై కుర్రాడు పృథ్వీషా. 18 సంవత్సరాల 329 రోజుల వయసులో తొలి సెంచరీ బాది, సచిన్ టెండుల్కర్ తర్వాత అతిపిన్న వయసులో అంతర్జాతీయ శతకం కొట్టిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు పృథ్వీ. భారత జట్టు తరుపున టెస్ట్ ఆడుతున్న 293వ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన పృథ్వీషా... కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకున్న క్షణాలివి!

Chinthakindhi.Ramu

Top Stories