HOME » VIDEOS » Sports

జర్మనీకి ఓజిల్ వీడ్కోలు..షాక్‌లో సాకర్ ఫ్యాన్స్

క్రీడలు11:32 AM July 24, 2018

జర్మనీ స్టార్ మెసుట్ ఓజిల్‌ అంతర్జాతీయ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు.ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌గా వెలుగొందుతోన్న ఓజిల్..తనపై వస్తోన్న విమర్శలతో,జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు.

webtech_news18

Top Stories