హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: హాకీ వరల్డ్‌కప్ సాంగ్ కంపోజ్ చేస్తున్న ఏఆర్ రెహ్మన్

క్రీడలు07:39 PM IST Sep 21, 2018

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్... హాకీ వరల్డ్‌కప్ కోసం ప్రమోషనల్ సాంగ్ కంపోజ్ చేయబోతున్నారు. భువనేశ్వర్ నగరంలో జరగబోయే 2018 పురుషుల వరల్డ్‌కప్ కోసం ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేసే బాధ్యతను ఏఆర్ రెహ్మాన్‌కి అప్పగించినట్టు ఒడిస్సా రాష్ట్రముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఈ పాటను బాలీవుడ్ పాటల రచయిత గుల్జార్ రాస్తున్నారు. హాకీ ఆదరణ తగ్గిపోతున్న తరుణంలో రెహ్మాన్ కంపోజ్ చేసే పాట కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Chinthakindhi.Ramu