HOME » VIDEOS » Sports

Video: వీరేంద్ర సెహ్వాగ్... వీరోచిత వీర బాదుడు ఇన్నింగ్స్

క్రీడలు12:29 PM October 20, 2018

వీరబాదుడుకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. వన్డే, టెస్ట్, టీ20... ఫార్మాట్ ఏదైనా బంతి పడగానే బౌండరీకి తరలించడం వీరూ స్టైల్. బౌలర్లను ఊచకోత కోస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే వీరేంద్ర సెహ్వాగ్ స్పెషల్ ఇన్నింగ్స్‌లో ఒకటి...

Chinthakindhi.Ramu

Top Stories