భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్...ఫిట్‌నెస్ కోసం రోజుకు ఐదు గంటల పాటు వర్కౌట్స్ చేస్తుంది. ఒలింపిక్ మెడల్ నెగ్గి చరిత్ర సృష్టించిన సాక్షి....2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి పతకం సాధించాలని ఇప్పటి నుంచే స్టామినా పెంచుకోవడం కోసం పక్కా ప్రణాళికతోనే హార్డ్ వర్కౌట్స్ చేస్తోంది. 2016 రియో ఒలింపిక్స్ 58 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో కాంస్య పతకం నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే.