HOME » VIDEOS » Sports

Radhika Apte: సరదాలు తీర్చుకుంటున్న రాధిక ఆప్టే.. ఎక్కడో తెలుసా..

సినిమా17:52 PM July 09, 2020

Radhika Apte: కరోనా కారణంగా సినీ సెలబ్రిటీలు బయటకు రావడానికి భయపడుతున్నారు. షికార్లకు అస్సలు వెళ్లడం లేదు. అయితే కొన్ని నెలలుగా లండన్‌లోనే ఉంటున్న రాధిక ఆప్టే మాత్రం ఇలాంటి వాటికి అస్సలు భయపడటం లేదు. రీసెంట్‌గా ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఈ హాట్ బ్యూటీ... కరోనా సంక్షోభం తరువాత అక్కడ తనకు ఇష్టమైన ఫుడ్‌ తిని ఎంజాయ్ చేసింది. చూస్తుంటే... త్వరలోనే రాధిక ఆప్టే షూటింగ్స్‌కు కూడా వచ్చేలా ఉంది.

webtech_news18

Top Stories