హోమ్ » వీడియోలు » క్రీడలు

Exclusive: ఐసీసీ తొలి మహిళా రిఫరీ జీఎస్ లక్ష్మి ఇంటర్వ్యూ

క్రీడలు22:30 PM May 16, 2019

గ‌ల్లీ క్రికెట్ నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్లింది ఆ మ‌హిళ. వెళ్ల‌డ‌మే కాదు క్రికెట్ లో అత్యంత కీల‌క‌మైన బాధ్య‌త‌కు తొలి మ‌హిళ‌గా ఎంపికై రికార్డు సృష్టించింది. అంత‌ర్జాతీయ క్రికెట్ రిఫ‌రీగా నియ‌మితులైన తెలుగు మ‌హిళ జీఎస్ ల‌క్ష్మీ న్యూస్ 18 తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ప‌దో త‌ర‌గ‌తిలో మార్కులు త‌క్కువ రావ‌డంతో ప్రారంభ‌మైన లక్ష్మి ప్ర‌స్థానం ఆమె మాటల్లోనే.

webtech_news18