భారత జట్టు ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ ధోనీ...కూతురు జైవాను ఎంటర్టైన్ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. ప్రస్తుతం కుటుంబసభ్యులతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తోన్న...తన గారాల పట్టి జైవా కోసం డ్యాన్సర్‌గా మారాడు. జైవాతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.