హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: పుచ్చకాయలు పండిస్తున్న ధోనీ.. సరిలేరు నీకెవ్వరు..

క్రీడలు12:02 PM February 27, 2020

క్రికెట్ మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు. బ్యాట్ పట్టిన చేత్తోనే విత్తనాలు నాటుతున్నాడు. అవును.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రైతుగా మారాడు. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పంటని పండిస్తున్నాడు. ఈ వీడియోను స్వయంగా ధోనీయే షేర్ చేశాడు. బొప్పాయి తర్వాత తొలిసారి పుచ్చకాయ పంటను సేంద్రీయ పద్దతితో పండిస్తున్నానని పేర్కొన్నాడు ధోనీ.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading