మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ బిజీ బిజీ ఐపీఎల్ షెడ్యూల్ లో తన కూతురు జీవాతో ఆటలాడుతూ సేదతీరుతున్నాడు. ఓ వైపు గత శనివారం ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ ను మట్టి కరిపించిన చెన్నై సూపర్ కింగ్స్ కూల్ కెప్టెన్ తన కూతరు జీవాతో ఏకంగా ఆరు భాషల్లో మాట్లాడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది