APSSDC Jobs: ఏపీలోని అనేక మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలోని SPRINT EXPORTS PVT LTDలో ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.