HOME » VIDEOS » Sports

వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ... ఖరారు చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్11:36 AM March 12, 2019

విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు దాసరి జైరమేశ్ అంతగా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో... పీవీపీకి ఎంపీ సీటు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున ఈ నెల 23న పీవీపీ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

webtech_news18

Top Stories