HOME » VIDEOS » Sports

బతుకమ్మ చీరలు... 23 నుంచీ పంపిణీ... ఇవీ ప్రత్యేకతలు

తెలంగాణ06:00 AM September 20, 2019

Bathukamma Sarees : బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ ముస్తాబవుతోంది. 1.02 కోట్ల మంది ఆడపడుచులకు చీరలు పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం రూ.313 కోట్లతో 100 రకాల చీరల్ని సిద్ధం చేసింది. 23 నుంచీ పంపిణీ మొదలవ్వబోతోంది.

Krishna Kumar N

Top Stories