టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ ఆల్ టైమ్ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న జేమ్స్ యాండర్సన్.. ఓవల్ టెస్ట్‌తో ఇప్పటివరకూ మరే ఇతర పేస్ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేస్ బౌలర్‌గా రికార్డ్‌లకెక్కాడు. 564 టెస్ట్ వికెట్లతో ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డ్ బ్రేక్ చేశాడు.
webtech_news18
Share Video