ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీతో ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్ టీమ్.. గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంది. జట్టు సభ్యులు చేసుకున్న విక్టరీ పార్టీలో కెప్టెన్ రోహిత్ శర్మ స్టెప్పులేశాడు. గల్లీబాయ్ పాటకు యువరాజ్ సింగ్తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు ట్విటర్లో షేర్ చేసింది.