HOME » VIDEOS » Sports

Video: పెళ్లికి రెఢీ అవుతున్న సంజూ శాంసన్...

క్రీడలు17:52 PM September 10, 2018

ఐపీఎల్ టోర్నీలో వికెట్ కీపర్‌గా, ధనాధన్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజూ... ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న తన స్నేహితురాలితో ఏడడుగులు నడవబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు సంజూ శాంసన్.

Chinthakindhi.Ramu

Top Stories