హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO: రెజ్లర్ వినేష్ ఫోగట్ పెళ్లి వేడుక

క్రీడలు01:54 PM IST Dec 13, 2018

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్, సోమ్‌వీర్ రాథీ ఓ ఇంటివారయ్యారు. నేడు ( డిసెంబర్ 13) ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆసియా గేమ్స్‌లో 53కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గి వినేష్ ఫోగట్ చరిత్ర తిరగాసింది.

webtech_news18