HOME » VIDEOS » Sports

Video: కేంద్రమంత్రి రాథోడ్‌తో భారత బాక్సర్ మేరీకోమ్ ఫైట్...

క్రీడలు17:45 PM November 01, 2018

భారత కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్... తన బాధ్యతను నిర్వర్తించడంలో అందరి కంటే భిన్నంగా వ్యవహారిస్తున్నారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ సమయంలో ఆటగాళ్లతో పాటు ఉండి, ప్రతీ పతక విజేతనూ అభినందిస్తూ ట్వీట్ చేశాడు ఒలింపిక్ మెడిలిస్ట్, మాజీ షూటర్ రాథోడ్. తాజాగా భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌తో సరదాగా ఫైట్ చేశాడు. సరదాగా బాక్సర్‌పై పంచులు విసురుతూ, సందడి చేశాడు.

Chinthakindhi.Ramu

Top Stories