హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: నెట్ ప్రాక్టీస్‌లో విరాట్ కోహ్లీ... టీ20 సెంచరీయే టార్గెట్

క్రీడలు17:43 PM November 20, 2018

అద్భుతమైన ఫామ్‌తో పరుగులు వరద పారిస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. వన్డేలు, టెస్ట్‌ల్లో వరుస సెంచరీలతో సచిన్ టెండుల్కర్ రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ...టీ20ల్లో మాత్రం ఇప్పటిదాకా శతకాన్ని నమోదు చేయలేకపోయాడు. పొట్టి ఫార్మాట్‌లో 90 పరుగులే విరాట్ కోహ్లీ అత్యధిక స్కోర్. ఆసీస్ పర్యటనలో ఆ లోటును తీర్చుకోవాలనే కసితో ఉన్నాడు విరాట్ కోహ్లీ.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading