Ration Card | మోదీ సర్కార్ తాజాగా రేషన్ కార్డు కలిగిన వారికి తీపికబురు అందించింది. ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించింది. మరి కొన్ని నెలల పాటు రేషన్ కార్డు కలిగిన వారు ఉచితంగానే బియ్యం పొందొచ్చ.