HOME » VIDEOS » Sports

Video: యూత్ ఒలింపిక్స్‌ 2018... భారత్ ఖాతాలో రెండు రజతాలు...

క్రీడలు16:06 PM October 08, 2018

అర్జెంటీనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌ 2018లోనూ భారత్ క్రీడాకారులు అంచనాలను మించి రాణిస్తున్నారు. మొదటి రోజు పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ తుషార్ మానె‌ సిల్వర్ మెడల్ సాధించాడు. రెండో రోజు మహిళల జూడోలో 44 కేజీల ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన తబాబీ దేవి చరిత్ర సృష్టించింది. యూత్ ఒలింపిక్స్‌లో జూడోలో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది 16 ఏళ్ల యువ క్రీడాకారిణి తబాబి దేవి.

Chinthakindhi.Ramu

Top Stories