HOME » VIDEOS » Sports

Video: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జులన్ గోస్వామి

క్రీడలు16:56 PM August 24, 2018

మహిళా క్రికెట్ జట్టు సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం జట్టులో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఉన్న జులన్ గోస్వామి... వచ్చే నవంబర్‌లో టీ20 వరల్డ్ కప్‌కు ముందే పొట్టి ఫార్మట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. వన్డేల్లో కొనసాగుతానని ప్రకటించిన ఈ 35 ఏళ్ల సీనియర్ పేసర్... 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించారు.

Chinthakindhi.Ramu

Top Stories