హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: పురుషుల హాకీ జట్టుకు ఘన స్వాగతం

క్రీడలు14:47 PM September 03, 2018

ఇండోనేషియాలో జరిగిన ఏషియాడ్‌ 2018లో పాల్గొని స్వదేశం చేరుకున్న భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు, పూల మాలతో క్రీడాకారులను సత్కరించారు. డప్పు దరువుల మధ్య, డ్యాన్సులు చేస్తూ, ఘనంగా హాకీ పురుషుల జట్టును తీసుకెళ్లారు. ఏషియాడ్ 2018లో పురుషుల జట్టు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading