IPL 2021: కోల్కతా నైట్రైడర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం షార్జాలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్ దినేశ్ కార్తీక్ను అనుకోకుండా బ్యాటులో కొట్టబోయాడు.