హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: డ్రెస్సింగ్ రూమ్‌లో కేదార్ జాదవ్ అల్లరి చూస్తే షాక్ అవుతారు...

క్రీడలు18:04 PM September 24, 2018

లేటు వయసులో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న క్రికెటర్ కేదార్ జాదవ్. జట్టుకు ఆపద సమయాల్లో ఆదుకుంటూ, మాజీ సారథి ధోనికి లక్కీ బౌలర్‌గా పేరొందాడు జాదవ్. లంకతో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్న జాదవ్... మైదానంలో చాలా హుందాగా వ్యవహారిస్తాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ అలాగే ఉంటాడనుకుంటే పొరపాటే. డ్రెస్సింగ్ రూమ్‌లో జాదవ్ చేసే అల్లరి మామూలుగా ఉండదు. కావాలంటే ఈ వీడియో చూడండి...

Chinthakindhi.Ramu