హోమ్ » వీడియోలు » క్రీడలు

అనంతపురంలో ప్రత్యక్షమైన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ

క్రీడలు14:32 PM February 11, 2020

భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. సత్యసాయి మహా సమాధి దర్శనార్థం ధోని ఈరోజు ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. అది అలా ఉంటే ధోనీ గత కొన్ని రోజులుగా క్రికెట్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. అయితే త‌ర్వ‌లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించినట్లు సమాచారం.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading