భారత బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో సందడి చేసింది. ఆరు సార్లు ఉమెన్స్ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన మేరీ...భవిష్యత్‌లోనూ స్థాయికి తగ్గట్టుగా రాణించి దేశానికి పేరు తెస్తానని ధీమాగా చెప్పింది.