HOME » VIDEOS » Sports

Video: బౌలర్ కుల్దీప్ యాదవ్ కామెంటరీ ఎప్పుడైనా విన్నారా...

క్రీడలు14:28 PM October 08, 2018

వెస్టిండీస్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... అన్ని ఫార్మాట్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా కుల్దీప్ మొదటి వికెట్ తీసిన వీడియోకి కామెంటరీ చెప్పాల్సిందిగా అతడినే కోరారు బీసీసీఐ అధికారులు. మనోడు వెంటనే లాప్‌టాప్ అందుకుని తనదైన స్టైల్లో కామెంటరీ ఇరగదీసేశాడు. ఎలా చెప్పాడో మీరూ చూసేయండి...

Chinthakindhi.Ramu

Top Stories