భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులకు ఓ సందేశాన్ని పంపారు. తాను వేగంగా కోలుకుంటున్నట్లు ప్రకటించారు.