భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఓ సంచలనం. అద్వితీయమైన విజయాలతో దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకి క్రేజ్ పెరగడానికి కారణమైంది సైనా. త్వరలో సహచర ఆటగాడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌తో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సైనా నెహ్వాల్... జిమ్‌తో వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఉంటుంది. ఆమె జిమ్‌లో చేసిన వర్కవుట్స్ వీడియో...