బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న సింధు... ‘టైకూన్స్ ఆఫ్ టుమారో’లో స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క క్రీడాకారిణిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఆటలో అదరగొట్టే సింధు... జిమ్లో హెవీ వర్కవుట్స్ చేస్తుంటుంది.