వెస్టిండీస్‌ను రెండు టెస్టుల్లో చిత్తు చేసిన టీమిండియా... టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో స్వేదేశంలో వరుసగా పది టెస్ట్ సిరీస్‌లు సొంతం చేసుకున్న జట్టుగా ఆస్ట్రేలియా రికార్డును సమం చేసింది టీమిండియా. టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత విరాట్ సేన సంబరాలు చూడండి...