Ravindra Jadeja Number 1 All-Rounder: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మొహాలీ టెస్టులో వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది.