ఈ రోజుల్లో హీరోయిన్లకు బికినీ షో విషయంలో పెద్దగా పట్టింపులేం లేవు. ఇప్పుడు వచ్చే చాలా మంది హీరోయిన్ స్విమ్ సూట్‌తో పాటు టూ పీస్ బికినీకి సైతం సై అంటున్నారు. టెలివిజన్ యాంకర్స్ నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు చాలా మంది బికినీలో మెరిసారు. ఎవరు బికినీలో అందాలను ఎలా ఆరబోసారు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మన ముద్దుగుమ్మల బికినీ సోకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసొద్దాం రండి..