HOME » VIDEOS » Sports

Video: తొలి టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ - పాక్ మ్యాచ్ బౌలౌట్ మజా

క్రీడలు16:23 PM September 14, 2018

భారత్- పాక్ జట్ల మధ్య పోరు అంటేనే... విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. రెండు దేశాల అభిమానులు వేలాదిగా స్టేడియానికి తరలి వస్తారు. 2017 సెప్టెంబర్ 14 ఇండియా, పాక్ జట్ల మధ్య తొలి టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ దశ పోరు జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్కోర్ సమం కావడంతో బౌలౌట్ వేయించారు. ఆ బౌలౌట్ ఎలా సాగిందంటే...

Chinthakindhi.Ramu

Top Stories