HOME » VIDEOS » Sports

అమితాబ్ బచ్చన్- రష్మిక మందన్నల గుడ్‌బై విడుదల తేది ఖరారు..

సినిమా17:18 PM July 23, 2022

Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు.

webtech_news18

Top Stories