T20 World Cup 2021 : క్రికెట్లో టీ 20 అంటేనే ఉత్కంఠ. టీ 20 అంటే ఉత్సాహం. టీ 20 అంటే ఉద్వేగం. ఈ మూడు కలగలిపి ఒకేసారి వచ్చే సందర్భం సూపర్ ఓవర్. ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాక.. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడిస్తుంటారు.