Pooja Hegde తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. గత కొన్నేళ్లుగా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. రీసెంట్గా ’రాధే శ్యామ్’ మూవీతో పలకరించింది.