హోమ్ » వీడియోలు » క్రీడలు

ICC Cricket World Cup 2019: మొదలైన వరల్డ్‌కప్.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు

క్రీడలు15:47 PM May 30, 2019

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడూ అని ఆతృతగా ఎదురుచూస్తున్న క్రికెట్ వరల్డ్‌కప్ 2019... అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్‌లోని లండన్ నగరంలో వినూత్నంగా నిర్వహించిన వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలు... క్రికెట్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలో ‘మాల్‌’లో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. అయితే ఇటూ ఇండియాలో కూడా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కలకత్తాలోని క్రికెట్ ప్రేమికులు పాటలు పాడుతూ..డాన్సులు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading