HOME » VIDEOS » Sports

Video: హాకీ కాదు... కబడ్డీ... భారత జాతీయ క్రీడ ఏది...

క్రీడలు18:52 PM October 14, 2018

భారత జాతీయ క్రీడ ఏది? ఈ ప్రశ్న వేయగానే ఠక్కున ‘హాకీ’ అనే సమాధానమే వస్తుంది. అయితే ‘హాకీ అస్సలు భారత జాతీయ క్రీడ’ అనే విషయం ఎక్కడా లేదు... అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొందరైతే ‘హాకీ కాదు...కబడ్డీ’ మన జాతీయ క్రీడ అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. మనదేశంలో పుట్టిన కబడ్డీ ఆటనే జాతీయ క్రీడగా పేర్కొంటూ అధికారికంగా ప్రకటించాలంటూ కొందరు కబడ్డీ ప్రేమికులు వాదిస్తున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories