హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: హాకీ ఫైనల్ కోసం అమ్మాయిలు ఎలా ప్రాక్టీస్ చేశారో చూడండి

క్రీడలు19:16 PM August 31, 2018

వరుస విజయాలతో సంచలనం సృష్టించిన భారత హాకీ అమ్మాయిలు ఏషియాడ్ ఫైనల్ చేరారు. 20 ఏళ్ల తర్వాత ఏషియాడ్ ఫైనల్లో అడుగుపెట్టిన అమ్మాయిలు, స్వర్ణం గెలవడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏషియాడ్‌లో హాకీ అమ్మాయిలు స్వర్ణం సాధించి, 38 ఏళ్లు గడుస్తోంది. 20 ఏళ్ల క్రితం తృటిలో చేజార్చుకున్న అమ్మాయిలు, ఈసారి ఎలాగైనా గోల్డ్ కొట్టాలని కఠోర ప్రాక్టీస్ చేస్తున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading